అందరికీ స్వాగతం మీ అమూల్య ఆదరణను పొందిన 'కాకినాడ కాజా' బ్రాహ్మణ వధూవరుల కొరకు ఉచిత వివాహ సమాచారం అందిచాలనే సదుద్దేశంతో ఈ కాకినాడ కాజా "తలంబ్రాలు" అనే బ్లాగ్ ను ప్రారంభించడమైనది . సమాచారాన్ని ఇచ్చుటకు మరియు పొందుటకు ప్రస్తుతానికి kakinadakaja2014@gmail.com ను సంప్రదించగలరు.
వినమ్రతతో
మీ కాకినాడ కాజా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి